కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభం
గుజరాత్ సనాంద్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను మోదీ ప్రారంభించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద రూ.3,300 కోట్లతో కేన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ నిర్మాణం జరిగినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.