దుర్గమ్మను దర్శించుకున్న MLA అదితి గజపతిరాజు

NTR: విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆదివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని అదితి అన్నారు.