బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

SS: కదిరి పట్టణం కుటాగుల్ల గ్రామానికి చెందిన మటన్ ఇబ్రహీం కుమారుడు బెంగళూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆదివారం యువకుడి పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.