VIDEO: బ్యాంకులు లింకేజీ రుణాల చెక్కును అందజేసిన మంత్రి
ములుగు మండలంలోని 370 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.46.5 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మంత్రి సీతక్క అందజేశారు. అనంతరం ఆమే మాట్లాడుతూ.. మహిళ తెలంగాణా ప్రగతి కాన్సెప్ట్ CM రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం జరుగుతోందని అన్నారు. మహిళకు వడ్డీ లేని రుణాలివ్వడమే కాకుండా వ్యాపార రంగంలో తోడ్పాటు అందిస్తున్నామని తెలిపారు. తీసుకున్న రుణాలు క్రమం తప్పకుండా చెల్లించాలని కోరారు.