వంతెన పనుల కోసం ప్లాన్ సిద్ధం చేయండి:కమిషనర్

వంతెన పనుల కోసం ప్లాన్ సిద్ధం చేయండి:కమిషనర్

HYD: KBR పార్క్ వద్ద LV ప్రసాద్ ఐ హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్- 5 వరకు జరిగే వంతెన నిర్మాణపు పనుల కోసం ప్రత్యేకంగా టైం లిమిట్ ప్లాన్ సిద్ధం చేయాలని GHMC కమిషనర్ కర్ణన్ కింది స్థాయి అధికారులను ఆదేశించారు. చీఫ్ ఇంజనీర్ సహదేవ్ రత్నాకర్ సైతం ఇందులో పాల్గొని, ప్రతి వారం పనుల ప్రోగ్రెస్ సంబంధించి రివ్యూ నిర్వహించాలని సూచించారు.