రాజధానిగా ఆ ప్రాంతమే సేఫ్: మంత్రి నారాయణ

రాజధానిగా ఆ ప్రాంతమే సేఫ్: మంత్రి నారాయణ

AP: రాజధాని అమరావతిపై విపక్షాల విమర్శలను మంత్రి నారాయణ తప్పబట్టారు. అమరావతిపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. రాజధానిగా అమరావతి చాలా సేఫ్‌ అని చెప్పారు. అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతోందన్నారు. మార్చి 31కల్లా అధికారులకు నివాసాలు అప్పగిస్తామని తెలిపారు. ఏడాదిన్నరలో రోడ్డు పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.