'దివ్యాంగులకు సహకరించండి'

VZM: దివ్యాంగుల పింఛన్లు పొందుతూ అనర్హత నోటీసులు అందుకున్న బాధితులకు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు అండగా నిలబడాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గురువారం పిలుపునిచ్చారు. తొలగించిన పింఛన్ల పునఃపరిశీలనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వాస్తవంగా అర్హత కలిగిన వారిని గుర్తించి కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు సహకరించాలన్నారు.