గ్రాండ్ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మేయర్

గ్రాండ్ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మేయర్

RR: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పోరేషన్‌లోని బడంగ్‌పేట్ ప్రజాభవన్‌లో యునైటెడ్ క్రిస్టియన్ చర్చిస్ అసోసియేషన్ (UCCA) ఏర్పడి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం, గ్రాండ్ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించారు. మాజీ మేయర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాత నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మేయర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.