సిర్పూర్ నుంచే పోటీ చేస్తా: RS ప్రవీణ్

సిర్పూర్ నుంచే పోటీ చేస్తా: RS ప్రవీణ్

TG: మళ్లీ సిర్పూర్ నుంచే పోటీ చేస్తానని RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సిర్పూర్ మాజీ MLA కోనేరు కోనప్ప పార్టీలోకి వస్తానంటే.. తాను వ్యతిరేకించలేదన్నారు. పార్టీలోకి చాలా మంది వస్తుంటారు.. పోతుంటారని తెలిపారు. అయితే సిర్పూర్ నుంచి పోటీ చేయాలనే తన మనసు చెబుతోందని.. అక్కడి ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారన్నారు.