VIDEO: ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

VIDEO: ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు

KRNL: కోడుమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఇవాళ నిర్వహించారు.హెచ్ఎం రామచంద్రుడు, లైబ్రేరియన్ అశోక్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు ఉన్న చోటే విజ్ఞానవంతులు పెరిగి అభివద్ధికి తోడ్పడుతారని పేర్కొన్నారు. విద్యార్థులు పఠనం పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.