చెత్త పై యుద్ధం చేద్దాం: డిప్యూటీ ఎంపీడీవో
W.G: గ్రామాల్లో పరిశుభ్రత వాతావరణం ఏర్పడాలంటే చెత్త పై ప్రజలంతా యుద్ధం చేయాలని డిప్యూటీ ఎంపీడీవో ఎం.వెంకటేష్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలం కుండ్రు పురోలు భగత్ సింగ్ కాలనీలో గురువారం శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల మధ్య చెత్త ఉంటే ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆ పరిస్థితి ఎక్కడ లేకుండా అంతా పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.