తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కోనసీమ: కాట్రేనికోనలో తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు
☞ వాడపల్లి వెంకన్న ఆలయానికి రూ. 11.46 లక్షల ఆదాయం 
☞ జగ్గంపేటలో లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణి చేసిన టీడీపీ నాయకులు
☞ జగ్గంపేటలో పబ్లిక్ ప్లేస్‌లో మద్యం సేవిస్తున్న పలువురిపై కేసు నమోదు చేసిన పోలీసులు