లక్ష్మీదేవినిపల్లి లింబాద్రిగుట్టలో ప్రత్యేక పూజలు

లక్ష్మీదేవినిపల్లి లింబాద్రిగుట్టలో ప్రత్యేక పూజలు

KMR: బిక్కనూర్ మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామ శివారులో ఉన్న లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా బుధవారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చెశారు.