రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NLR: విడవలూరు మండలం పరిధిలోని విడవలూరు, వావిళ్ళ,ముదివర్తి సబ్ స్టేషన్ల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ విజయ కుమారి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరమ్మత్తుల దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కరెంటు సరఫరా నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.