ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

E.G: అచ్చుతాపురం గ్రామంలో మండు ఎండలలో పనిచేస్తున్న 250 మంది ఉపాధి హామీ కూలీలకు గ్రామంలోని తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. మండు ఎండలలో ఈ విధంగా చల్లటి మజ్జిగ పంపిణీ చేసిన టీడీపీ, జనసేన నాయకులకు కార్యకర్తలకు ఉపాధి హామీ కూలీలు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.