VIDEO: కనిగిరిలో భారీ చోరీ.. సీసీ ఫుటేజ్ దృశ్యాలు
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఆకృతి బట్టల షాపులో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దొంగ గోడ దూకి రేకులు, సీలింగ్ పగలగొట్టి లోపలకి దూకి డబ్బులు తీసుకున్న సిసి ఫుటేజ్ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.