VIDEO: గోదావరి తీరంలో గ్రహణ స్నానాలు

VIDEO: గోదావరి తీరంలో గ్రహణ స్నానాలు

JGL: ధర్మపురి పుణ్యక్షేత్రంలో సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా గోదావరి నదిలో భక్తులు భక్తిశ్రద్ధలతో గ్రహణ స్నానాలు ఆచరిస్తున్నారు. గ్రహణ సమయాన్ని పురస్కరించుకొని భక్తులు జపాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గోదావరి తీరం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. మంగళవారం గ్రహణ స్నానాలు ఆచరించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.