'విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి'
KMM: నేలకొండపల్లి మండలం రాయిగూడెం గ్రామంలోని ఉన్నత పాఠశాలను గ్రామ సర్పంచ్ బోయిన వేణు శుక్రవారం సందర్శించి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. రేపటి నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ధైర్యంగా,ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.