పబ్లిక్ గ్రీవిన్స్‌లో 35 ఫిర్యాదులు స్వీకరణ

పబ్లిక్ గ్రీవిన్స్‌లో 35 ఫిర్యాదులు స్వీకరణ

CTR: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన “పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి తుషార్ డూడి 35 ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టపరంగా విచారించి, గడువులోగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యమని ఈ సందర్భంగా తెలిపారు.