నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేత

నీటి విడుదల తాత్కాలికంగా నిలిపివేత

BNR: వార్షిక పనుల నిర్వహణ నిమిత్తం బునాదిగాని కాలువకు నీటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి జులై 10 వరకు నిర్వహణ పనులు కొనసాగుతాయని.. బునాదిగాని కాల్వపై ఆధారపడి జీవిస్తున్న రైతులు తమ వ్యవసాయ కార్యకలాపాలు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని పేర్కొన్నారు.