VIDEO: రాజీనామాపై ఎమ్మెల్యే కడియం క్లారిటీ
WGL: ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ అని.. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. ఎక్కడికెళ్లినా తన అభిమానులు భారీగా తరలి వస్తారని పేర్కొన్నారు.