దివిటిపల్లిలో మరమ్మతు పనులు ముమ్మరం

MBNR: రెండు రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా మహబూబ్‌నగర్ పురపాలక పరిధిలోని దివిటిపల్లిలో రోడ్డు తెగిపోయిన ప్రాంతంలో మరమ్మతు పనులు ఊపొందుకున్నాయి. శనివారం ఈ ప్రాంతాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సకారంతో మరమ్మతులు చేస్తున్నామన్నారు.