VIDEO: రహదారిపైనే వర్షపు నీరు

VIDEO: రహదారిపైనే వర్షపు నీరు

NTR: కంచికచర్ల మండలం కీసర నుండి గండేపల్లి వెళ్లే రహదారిపై వర్షపు నీరు నిలిచింది. దీంతో ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే వర్షపు నీరు రహదారులపై నిలుస్తుందని దీంతో వ్యాధులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.