సబర్మతీ నది పరివాహక ప్రాంతాన్నిసందర్శించిన ఎంపీ
BHNG: MP చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి గుజరాత్‌లోని అహ్మదాబాద్ సబర్మతీ నది పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. నది ప్రక్షాళన జరిగిన తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా HYD నగరంలో ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన చేయడం ద్వారా భువనగిరి లోక్ సభ పరిధిలో సాగు, త్రాగు నీరు ఇవ్వడంతో పాటు నగరం మరింత అభివృద్ధి చెందుతుందని MP తెలిపారు.