VIDEO: 'కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

KRNL: కేకే భవన్లో జరిగిన హమాలీ యూనియన్ మహాసభలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు పీఎస్.రాధాకృష్ణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదివారం డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులు జీవనోపాధి కోసం కష్టపడుతున్నా, వారికి తగిన వేతనం, భద్రత లభించడం లేదని ఆయన తెలిపారు.