టీటీసీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

టీటీసీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KRNL: టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ (టీటీసీ) వేసవి శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సుధాకర్ సూచించారు. సంబంధిత ట్రేడ్లలో లోయర్, పదోతరగతిలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ నెల 26వ తేదీలోపు bse.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు నమోదు చేసుకుని రూ.వెయ్యి రుసుము చెల్లించాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు పత్రాన్ని డీఈవో కార్యాలయంలో సమర్పించాలన్నారు.