ఢిల్లీ పర్యటనలో వెంకయ్యనాయుడు

ఢిల్లీ పర్యటనలో వెంకయ్యనాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పుణె MITలో ఎం.ఏ పొలిటికల్ లీడర్‌షిప్ చదువుతున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాలు, సమాజపరిస్థితులు, భాషాభివృద్ధిపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా సమాజ పరిస్థితులు, సమాజంలో నెలకొన్న సవాళ్లను ఎదుర్కోవడంలో యువత పాత్రను గుర్తుచేశారు.