సొవ్వ పంచాయతీలో ఇంటింటికీ పెన్షన్లు

సొవ్వ పంచాయతీలో ఇంటింటికీ పెన్షన్లు

ASR: డుంబ్రిగుడ మండలంలోని సొవ్వ పంచాయతీ పరిధిలోని సగిరివలస, కమలబండ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు డైరెక్టర్ తుడుము సుబ్బారావు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని అన్నారు.