జిల్లాలో 0.7 మి.మీ వర్షపాతం

NRML: జిల్లాలో 0.7 మి. మీ వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు శనివారం ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 0.7 మి.మీ వర్షపాతం నమోదైందని అత్యధికంగా సోన్ మండలంలో 6.4 మి.మీ, నిర్మల్‌లో 2.8, లక్ష్మణ చందాలో 2.2 మి.మీ వర్షపాతం నమోదైంది అని తెలిపారు. వర్షాలు కురిసినప్పటికీ ఉష్ణోగ్రతలలో మార్పు ఉండకపోవచ్చని తెలిపారు.