అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ నిబంధనలు ఉల్లంఘించిన జిల్లా ఏడీఏ అల్తాఫ్ ఖాన్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
✦ తెల్లవారు జామున 5 గంటలకే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి
✦ గుత్తి పట్టణ శివారులో విషాదం.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
✦ కుటుంబ కలహాలతో జరిగిన హత్యను గ్యాస్ కొరతతో ముడిపెట్టొద్దు: గుత్తి సీఐ