'ఎన్టీఆర్ మార్గ్‌లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు'

'ఎన్టీఆర్ మార్గ్‌లో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు'

ATP: అనంతపురం నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంపై నగర కాంగ్రెస్ అధ్యక్షుడు MMD. ఇమామ్ హర్షం వ్యక్తం చేశారు. గత నవంబర్‌లో జిల్లా గ్రీవెన్స్‌లో ఆయన అందజేసిన వినతిపై స్పందించిన కలెక్టర్ ఓ.ఆనంద్, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, కమిషనర్‌లకు ఇమామ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ బ్రేకర్లు ఎంతో అవసరమన్నారు.