'ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలి'

'ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహించాలి'

HYD: గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం SDNR డివిజన్ కన్వీనర్ శ్రీను నాయక్ అన్నారు. ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు నిర్వహించాలన్నారు.