మద్యం దుకాణాల్లో తనిఖీ
అన్నమయ్య: రాయచోటిలో శుక్రవారం పలు మద్యం దుకాణాలను ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గురు ప్రసాద్ తనిఖీ చేశారు. AP Excise సురక్ష యాప్ ద్వారానే మద్యం విక్రయాలు జరగాలని, నాణ్యతను కొనుగోలుదారులు తనిఖీ చేయాలని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.