అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

MNCL: జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులను చేపట్టినట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.