ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ @9PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ @9PM

☞ MBNRలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన MLA శ్రీనివాస్ రెడ్డి
☞ భూంపురంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయలు
☞ నదీ అగ్రహారంలో సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల
☞ తెలకపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనాన్నిప్రారంభించిన MLA రాజేశ్ రెడ్డి
☞ మక్తల్‌లో CMRF చెక్కులను పంపీణి చేసిన మంత్రి వాకిటి శ్రీహరి