'పత్తి రైతుల ఇబ్బందులు పరిశీలిస్తున్నాం'
AP: గుంటూరు జిల్లా మేడికొండూరు జిల్లాలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సీసీ రోడ్లు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పత్తి రైతుల ఇబ్బందులు పరిశీలిస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలకు పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. కౌలు రైతులు బాగుంటేనే వ్యవసాయం బాగుంటుందని అన్నారు.