VIDEO: అమ్మవారి పాదాలను తాకిన సూర్యకిరణాలు

VIDEO: అమ్మవారి పాదాలను తాకిన సూర్యకిరణాలు

ATP: తాడిపత్రి పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి పాదాలను తాకాయి. ఈ సందర్భంగా అర్చకులు దుర్గాప్రసాద్ భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ విశేషాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.