మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ అక్కన్నపేటలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
★ కొల్చారం తండా గ్రామంలో పంట నమోదు పరిశీలించిన జిల్లా AO దేవకుమార్
★ గాజులపాడ్ క్లస్టర్ నామినేషన్ కేంద్రం పరిశీలించిన DSP వెంకట్ రెడ్డి
★ ఎర్రవల్లి గ్రామస్తులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం