నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
E.G: రాజమండ్రి సుబ్బారావు నగర్ సబ్ స్టేషన్ పరిధిలో ట్రీ కటింగ్ పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ గురువారం ఉదయం 8:30 నుండి 11:30 వరకు లాలా చెరువు రోడ్డు కుడివైపు, బర్మా కాలనీ, సాలిపేట, సిద్ధార్థ నగర్, సంజీవ్ నగర్, పనస చెట్టు ఏరియా తదితర ప్రాంతాలలో పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.