VIDEO: ఆటోలో హఠాత్తుగా చెలరేగిన మంటలు

VIDEO: ఆటోలో హఠాత్తుగా చెలరేగిన మంటలు

NTR: విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ వద్ద ఇవాళ ఓ ఆటోలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అధిక జానాభ సంచరించే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ డైవర్ అప్రమత్తమై ప్రయాణికులను సకాలంలో దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఉపిరి పీల్చుకున్నారు.