ఆకట్టుకుంటున్న 'అనకాపల్లి' టీజర్

ఆకట్టుకుంటున్న 'అనకాపల్లి' టీజర్

దర్శకుడు త్రినాథరావు నక్కిన కథను అందించగా, ఖగేశ్‌ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అనకాపల్లి'. ఇందులో విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. అనకాపల్లి నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.