14 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

HNK: కాజీపేట రైల్వే స్టేషన్ పరిసరాల్లో శుక్రవారం ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 14.7 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.