VIDEO: తుమ్మడంలో నెలకొరిగిన పంటలు

VIDEO: తుమ్మడంలో నెలకొరిగిన పంటలు

NLG: మొంథా తుఫాన్ జిల్లాలోని రైతులకు విషాదాన్ని నింపింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో వరి పంటలన్ని నెలకొరిగాయి. దీంతో రైతుల పరిస్థతి అగమ్యగొచరంగా మారింది. తాము పెట్టిన పెడ్డుబడి కూడ రాదని, అప్పులు తెచ్చి మరి పంటలను వేశమన్నారు. పంట నష్ట పరిహారం ఇప్పించి ప్రభుత్వ తమను ఆదుకోవలని రైతులు తెలిపారు.