గుర్తు తెలియని మృతదేహం గుర్తింపు
VZM: ఎల్.కోట-మల్లివీడు రైల్వేస్టేషన్‌ల మధ్య ఒక మృతదేహం గురువారం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో GRP HC శ్రీనివాస్ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వైలెట్ కలర్ ఫుల్ హాండ్స్ షర్టు, ఖాకీ కలర్ ప్యాంట్‌ను ధరించాడని తెలిపారు. వివరాలకు 9440170317 నెంబర్‌ను సంప్రదించాలన్నారు.