BREAKING: భారీ వర్షం

BREAKING: భారీ వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంకు, మెహిదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, కేపీహెచ్‌పీ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వాహనదారులు, నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని GHMC అధికారులు, పోలీసులు సూచించారు.