ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

SRD: జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం ఈనెల 25వ తేదీలకు ఆయా మండలాల్లో ఎంఈవోలకు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించమని పేర్కొన్నారు.