నేటితో ముగియనున్న మూడో విడత ప్రచారం

నేటితో ముగియనున్న మూడో విడత ప్రచారం

KNR: ఉమ్మడిలో గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల ప్రచారానికి సాయంత్రం నుంచి తెరపడనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.