కడియం నర్సరీ లో పూలమొక్కలు తో వినాయకుడి రూపం

కడియం నర్సరీ లో పూలమొక్కలు తో వినాయకుడి రూపం

E.G: పర్యావరణ పరిరక్షణ హితంగా కడియం నర్సరీ‌లో వివిధ రకాల పూలమొక్కలతో గ్రీన్ వినాయకుడి రూపొందించారు. దీంతో ఈ అలంకరణ పలువురిని విశేషంగా ఆకట్టుకుంది. కాగా గతంలో కూడా వివిధ రకాల పూలమొక్కలతో జాతీయ జెండాతో పాటు వివిధ ఆకృతులను నర్సరీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.