'రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం'

'రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం'

కృష్ణా: గుడివాడ నియోజకవర్గంలో బీటీ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పది ప్రాంతాల్లో బీ.టీ రోడ్ల అభివృద్ధికి రూ.4.5 కోట్లతో అంచనాలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. పక్కా ప్రణాళికలతో అంచనాల రూపొందించాలని సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు.