VIDEO: పాకాలలో విదేశీ పక్షులు సందడి

VIDEO: పాకాలలో విదేశీ పక్షులు సందడి

WGL: ఖానపురం(M)లోని పాకాల సరస్సు విదేశీ పక్షుల కిలకిలరావాలతో కళకళలాడుతోంది. ప్రతి సంవత్సరం వివిధ దేశాల నుంచి విడిది కోసం వచ్చే పక్షులతో సరస్సు తీరం ఆహ్లాదకరంగా మారింది. కాలుష్య రహిత వాతావరణం కారణంగా పక్షుల రాక మరింత పెరిగింది. ఈ అరుదైన దృశ్యాలను చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.